Pregnant Goat: గర్భిణీ మేకపై లైంగిక దాడి, హత్య

UPDATED 31 MARCH 2022 TUESDAY 09:00 PM

Pregnant Goat: కేరళలోని కాసరగాడ్ జిల్లాలో మంగళవారం రాత్రి దారుణం జరిగింది. తమిళనాడుకు చెందిన సెంథిల్.. హోటల్ వర్కర్‌గా పనిచేస్తున్నాడు.

హోటల్ ఓనర్ కథనం ప్రకారం.. మంగళవారం రాత్రి 11గంటల సమయంలో శబ్దాలు వినబడుతుండటంతో ఇతర ఉద్యోగులను నిద్రలేపారు. బయట గర్భిణీ మేకకు రక్తస్రావం అవుతుండగా పడి ఉండటాన్ని గమనించారు. దాంతో పాటు అక్కడి నుంచి మరో వ్యక్తి పరుగులు తీయడం చూసి వెంబడించారు. అదే హోటల్ లో రెండు సంవత్సరాలుగా పనిచేస్తున్న సెంథిల్‌ను పట్టుకున్నారు. పోలీసులకు అప్పగించడంతో పలు సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

హోటల్ ఓనర్ల కంప్లైంట్ మేరకు మరో ఇద్దరు వ్యక్తులు కూడా ఈ నేరంలో భాగంగా ఉన్నారని ఒక్కడే దొరికాడని పోలీసులకు వెల్లడించారు.ప్రాథమిక నిర్ధారణలో మేకపై అసహజ లైంగిక దాడి జరిగిందని తేలింది. పోస్టుమార్టం అనంతరం మేక మృతికి అసలైన కారణాలు వెల్లడయ్యాయి.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us