త్వరలోనే టిటిడి పాలకమండలి నియామకం

UPDATED 23rd JUNE 2017 FRIDAY 10:00 AM

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిని త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. ఆయన శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారి అభిషేకం, సేవల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయం ఎదుట మాట్లాడుతూ త్వరలోనే పాలకమండలి ఏర్పాటు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. భక్తుల కోసం టిటిడి కల్పిస్తున్న సౌకర్యాలను ఆయన ప్రశంసించారు. అనంతరం  టిటిడి అధికారులు స్వామి వారి ప్రసాదాలను అందచేశారు. .

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us