ప్రజావాణికి తొమ్మిది అర్జీలు

UPDATED 9th APRIL 2018 MONDAY 5:00 PM

పెద్దాపురం: స్థానిక ఆర్డీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి తొమ్మిది అర్జీలు వచ్చినట్లు ఆర్డీవో వి. విశ్వేశ్వరరావు తెలిపారు. వీటిలో భూ సర్వే నిమిత్తం రెండు, పట్టాదారు పాస్ పుస్తకాలు కోసం రెండు, అడంగల్ లో  తప్పులు సరి చేయుట కోసం ఒకటి, త్రాగునీరు సమస్య నిమిత్తం ఒకటి, గృహాలు కోసం ఒకటి, రేషన్ కార్డు కోసం ఒకటి, ఫించన్లు కోసం ఒకటి అర్జీలు వచ్చినట్లు ఆర్డీవో తెలిపారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ గోగుల వరహాలయ్య, ఎంపిడివో పి. వసంతమాధవి, వివిధ శాఖలకు చెందిన మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us