తూర్పుగోదావరి జిల్లాలో వింత

UPDATED 28th OCTOBER 2017 SATURDAY 7:00 PM

కిర్లంపూడి : తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం రాజుపాలెం గ్రామంలో శనివారం వింత చోటు చేసుకుంది. రుబ్బు రోలు నుంచి తెల్లని ద్రవం వస్తుండటంతో స్థానికులు ఆశ్చర్యానికి గురవుతున్నారు.  రోలు నుంచి ఊరుతున్న తెల్లని ద్రవం పాలు అని స్థానికులు అంటున్నారు. పాలను తోడిన తర్వాత కూడా తిరిగి వస్తున్నాయి. ఈ విషయం ఆ నోట ఈ నోట చుట్టు పక్కల గ్రామాల వారికి తెలియడంతో ప్రజలు ఈ వింతను చూడటానికి తండోపతండాలుగా తరలివస్తున్నారు. అంతేకాకుండా రుబ్బురోలుకు పూజలు చేస్తున్నారు. 

 
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us