Updated 27 January 2022 Thursday 05:30 PM
అమరావతి (రెడ్ బీ న్యూస్): ఏపీలో కరోనా విజృంభిస్తోంది. రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై వైద్యాధికారులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఏపీలో కొత్తగా 13,474 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో 9 మంది మృతి చెందారు. ఏపీలో మొత్తం 22,36,047కి కరోనా కేసులు చేరాయి. ఇప్పటివరకు కరోనాతో 14,579 మరణాలు సంభవించాయి. ఏపీలో 1,09,493 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి 21,11,975 మంది రికవరీ చెందారు.







