Crime News:మహిళ మృతదేహం కలకలం

Updated 12 February 2022 Saturday 10:30 AM

పెద్దాపురం: పెద్దాపురం పట్టణంలో మహిళ మృతదేహం శనివారం కలకలం రేపింది..సుమారు 60 సంవత్సరాల వయస్సు కలిగిన వృద్ధ మహిళ పాండవుల మెట్ట వెనుక ఉన్న లారీ యూనియన్ ఆఫీస్ వెనుక ముళ్ళపొదల్లో లభ్యమయినట్లు ఎస్సై మురళీ మోహన్ తెలిపారు.. మృతదేహాన్ని స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించామని.. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు... మృతిగల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us