షిర్డీ సాయిబాబాకు 2 కేజీల బంగారు చెప్పులు కానుక

UPDATED 9th JULY 2017 SUNDAY 9:00 PM

షిర్డీ : గురు పూర్ణిమ సందర్భంగా షిర్డీ సాయిబాబాకు ఆగ్రాకు చెందిన సంధ్యా గుప్తా అనే భక్తురాలు 2 కేజీల బంగారు చెప్పులను కానుకగా సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సాయిబాబాకు బంగారు చెప్పులను గురు దక్షిణగా ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. గురు పూర్ణిమ నేపథ్యంలో షిర్డీకి భక్తులు పోటెత్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us