TS News: ఏప్రిల్ 20 నుంచి ఇంటర్ పరీక్షలు

UPDATED 8th FEBRUARY 2022 TUESDAY 08:00 AM

హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్): తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి మే 5 వరకూ నిర్వహించనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. మే 5 వరకూ రెగ్యూలర్ పరీక్షలు జరగనుండగా మే 6, 9 తేదీల్లో ఆప్షనల్ సబ్జెక్ట్స్ పరీక్షలు జరగనున్నాయి. ఏప్రిల్ 11వ తేదీన ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్, ఏప్రిల్ 12వ తేదీ ఎన్విరాన్మెంటల్ నిర్వహించనున్నారు. సెకండ్ ఇయర్ విద్యార్థులకు షెడ్యూల్ ప్రకారం ఫస్ట్ ఇయర్ విద్యార్థుల తర్వాతి రోజు నుంచి జరుగుతాయి. పరీక్షా సమయం ఫస్ట్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ జరగనున్నట్లు ప్రెస్ రిలీజ్ ద్వారా వెల్లడించారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us