మరిడమ్మ జాతర రద్దు:భక్తులకు ఆంక్షలతో కూడిన దర్శనం

పెద్దాపురం:21 జూన్ 2020(రెడ్ బీ న్యూస్): కరోనా వైరస్ ఉధృతి నేపథ్యంలో దేవదాయశాఖ ఆదేశాల మేరకు మరిడమ్మ జాతరను ఈ ఏడాది రద్దు చేసినట్టు దేవస్థానం సహాయ కమిషనర్ కె.విజయలక్ష్మి పేర్కొన్నారు. అమ్మవారికి నిత్య పూజలు, అభిషేకాలు యధావిధిగా జరుగుతాయని చెప్పారు. భక్తు లకు ఆంక్షలతో కూడిన దర్శనానికి అనుమతి ఇస్తామన్నారు. ఆలయానికి వచ్చే ప్రతీ ఒక్కరూ మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటించాలన్నారు. మొక్కుబడులు, ముడుపులు, తలనీలాలను తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలని కోరారు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us