తిరుపతి (రెడ్ బీ న్యూస్) 20 జనవరి 2022 : రేణిగుంటలో దారుణం చోటు చేసుకుంది. రేణిగుంటలో నివాసముంటున్న రవిచందర్(53), వసుంధర(50) దంపతులకు కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వసుంధర భర్తను చంపి, తలను మొండేన్ని భార్య వేరు చేసింది. తల తీసుకుని నడుచుకుంటూ వెళ్లి పోలీస్ స్టేషన్‌లో లొంగి పోయింది. నిందితురాలిని రేణిగుంట అర్బన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనతో స్థానికులు భయ బ్రాంతులకు గురయ్యారు.







