కుష్ఠువ్యాధిగ్రస్తులకు దుస్తులు, చెప్పులు పంపిణి

UPDATED 2nd MARCH 2018 FRIDAY 9:00 PM

సామర్లకోట: తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పట్టణం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో కుష్టువ్యాధిగ్రస్థులకు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి దుస్తులు, చెప్పులు శుక్రవారం పంపిణి చేశారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ కుష్ఠు రోగుల పట్ల ప్రతీ ఒక్కరూ ఆదరణ కలిగి ఉండాలన్నారు. అలాగే వారికి సహాయ సహకారాలు అందచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ పి. చంద్రరావు, డాక్టర్ కె. లక్ష్మి, ఆసుపత్రి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.  
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us