కౌన్సిలర్ కు మాతృవియోగం

UPDATED 20th APRIL 2018 FRIDAY 9:00 PM

సామర్లకోట: పట్టణ టిడిపి కార్యదర్శి, 30వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ బడుగు శ్రీకాంత్ తల్లి మరియమ్మ శుక్రవారం మృతి చెందారు. ఆమె పార్థివ దేహానికి మాజీ ఎం.ఎల్.సి బొడ్డు భాస్కర రామారావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆమె మృతికి పాగా సురేష్ కుమార్, తదితరులు నివాళులు ఆర్పించారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us