Corona Virus: విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా కలకలం.. 50 మందికి పాజిటివ్

విజయవాడ (రెడ్ బీ న్యూస్) 18 జనవరి 2022 : విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా కలకలం రేగింది. ఇక్కడ మొత్తం 50 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఆస్పత్రి సూపరింటెండెంట్ సహా 25 మంది వైద్యులు, ఇతర పారామెడికల్ సిబ్బందికి కరోనా సోకింది. వైద్యులకు కరోనా సోకడంతో రోగులు, వారి బంధువులు ఆందోళన చెందుతున్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us