Updated 30 January 2022 Sunday 05:20 PM
తిరుమల (రెడ్ బీ న్యూస్): తిరుమల శ్రీవారి ఆలయంలో ఫిబ్రవరి నెల రోజుల్లో జరుగనున్న విశేష ఉత్సవాల వివరాలను ప్రకటన రూపంలో వివరించారు.
◆ – ఫిబ్రవరి 1న శ్రీ పురందరదాసుల ఆరాధన మహోత్సవం.
◆ ఫిబ్రవరి 5న వసంత పంచమి.
◆ ఫిబ్రవరి 8న రథసప్తమి.
◆ ఫిబ్రవరి 12న భీష్మ ఏకాదశి, సర్వ ఏకాదశి.
◆ ఫిబ్రవరి 16న పౌర్ణమి గరుడసేవ, శ్రీ కుమారధార తీర్థ ముక్కోటి.
ఈ ఐదు తేదీల్లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.







