Special Trains: సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు

విజయవాడ (రెడ్ బీ న్యూస్) 25 డిసెంబర్ 2021: సంక్రాంతి పండగ రద్దీ నేపథ్యంలో జనవరిలో ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు రైల్వే అధికారులు శుక్రవారం ప్రకటనలో తెలిపారు.

* 07067-07068 మచిలీపట్నం-కర్నూలు (జనవరి 1 నుంచి 30వ తేదీ వరకు) * 07455 నర్సాపూర్‌- సికింద్రాబాద్‌ (2, 9, 16, 23, 30) * 07456సికింద్రాబాద్‌-విజయవాడ (3,10,17, 24, 31) * 07577 మచిలీపట్నం-సికింద్రాబాద్‌ వయా ఖాజీపేట (2, 9, 16, 23, 30) * 07578 సికింద్రాబాద్‌-మచిలీపట్నం వయా గుంటూరు (2, 9, 16, 23, 30) * 07605 తిరుపతి-అకోలా (7, 14, 21, 28)

* 07606 అకోలా-తిరుపతి (9, 16, 23, 30)

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us