నవభారత్ వైస్ ప్రెసిడెంట్ ను పరామర్శించిన తోట

UPDATED 21st MAY 2018 MONDAY 9:00 PM

సామర్లకోట: స్థానిక నవభారత్ సుగర్స్ వైస్ ప్రెసిడెంట్ నాగభైరవ ప్రభాకర్ భార్య శ్రీవల్లి మరణవార్త తెలుసుకున్న కాకినాడ ఎంపి తోట నరసింహం సోమవారం ఆయనను పరామర్శించి సానుభూతి తెలిపారు. ఎంపి వెంట దోమల గంగాధర్ వేలంక, భీమేశ్వర ఆలయ ధర్మకర్తల మండలి సభ్యుడు దూది రాజు, తదితరులు పాల్గొన్నారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us