భీమేశ్వరుడి సన్నిధిలో ఎస్పీ పూజలు

UPDATED 31st AUGUST 2017 THURSDAY 10:00 PM

ద్రాక్షారామ: తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామ శ్రీమాణిక్యాంబ సమేత భీమేశ్వరస్వామి ఆలయాన్ని జిల్లా ఎస్పీ విశాల్‌గున్ని కుటుంబ సభ్యులతో గురువారం రాత్రి సందర్శించారు. ఈయనకు ఆలయ ఈవో పీవీ చలపతిరావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామి వారిని, మాణిక్యాంబ అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనాలు పొంది తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈయన వెంట డీఎస్పీ మురళీకృష్ణ, సీఐ శ్రీధర్‌కుమార్‌, ఎస్సై సతీష్‌బాబు ఉన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us