రౌడీయిజంపై ఉక్కుపాదం

UPDATED 13TH MAY 2017 SATURDAY 2:00 PM

రాజమండ్రి: రౌడీయిజంపై ఉక్కుపాదం మోపుతామని రాష్ట్ర హోం శాఖా మంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. శనివారం ఆయన పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం   నిర్వహించారు. ఈ సందర్బంగా విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో భూకబ్జాలు, గంజాయి అక్రమ రవాణాను అరికడతామన్నారు. అలాగే రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసుల బదిలీల్లో పైరవీలకు ఆస్కారం లేదన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us