మిస్ వరల్డ్ ఫైనలిస్టులో తెలుగమ్మాయి

UPDATED 30th JUNE 2017 FRIDAY 8:00 PM

Redbeenews : ఈ సంవత్సరం జూలైలో జరిగే మిస్ వరల్డ్ అందాల పోటీల్లో ఫైనలిస్టు విభాగంలో తలపడే కల్యాణపు శ్రావ్య తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా అశ్వారావుపేటకు చెందింది. ఆమె తండ్రి కల్యాణపు రవికుమార్ ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో 2002 నుంచి 2005 వరకు ఏవోగా పనిచేశారు. అప్పుడు శ్రావ్య ఏడో తరగతి వరకు ఆదిలాబాద్‌లో చదువుకుంది. ఆమె ప్రస్తుతం యూనివర్సిటీ అఫ్ అల్‌బెట్రాలో కెమికల్ ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నది. ప్రస్తుతం మిస్ నార్థ న్ అల్‌బర్‌టా వరల్డ్ టైటిల్ ను శ్రావ్య సొంతం చేసుకున్నది. తెలుగు రాష్ట్రానికి  చెందిన యువతి కావడంతో ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో శ్రావ్యకు మద్దతు తెలుపాలని పలువురు ప్రచారం చేస్తున్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us