UPDATED 19th MAY 2022 THURSDAY 08:40 PM
టీటీడీ ఉత్పత్తులన్నింటికి సంబంధించిన ఖర్చు విశ్లేషణ నివేదిక (కాస్ట్ ఎనాలిసిస్) రిపోర్టులను ఎప్పటికప్పుడు సిద్ధం చేయాలని టీటీడీ ఫైనాన్స్ విభాగం అధికారులను ఈవో ఆదేశించారు. తద్వారా ఏ ఉత్పత్తులు వేగంగా అమ్ముడవుతున్నాయో తెలుసుకోవడానికి సహాయపడుతుందని, దాని ద్వారా ఇతర ఉత్పత్తులపై ప్రజల్లో విస్తృత ప్రచారాన్ని చేపట్టగలం అని అన్నారు.అత్యధికంగా అమ్ముడవుతున్న ఉత్పత్తులకు డిస్కౌంట్ రేట్లను ప్రవేశ పట్టాలని ఈవో సంబంధిత అధికారులను ఆదేశించారు.
తిరుమలలోని అన్ని విక్రయ కౌంటర్లలో ఆన్లైన్ చెల్లింపులను ప్రోత్సహించాలని, యాత్రికుల రద్దీ ఎక్కువగా ఉండే లడ్డూ కౌంటర్ సమీపంలో ప్రత్యేకంగా ఉత్పత్తుల కౌంటర్‌ను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.అత్యధికంగా అమ్ముడవుతున్న ఉత్పత్తులకు డిస్కౌంట్ రేట్లను ప్రవేశ పెట్టాలని ఈవో సంబంధిత అధికారులను ఆదేశించారు. తిరుమలలోని అన్ని విక్రయ కౌంటర్లలో ఆన్లైన్ చెల్లింపులను ప్రోత్సహించాలని, యాత్రికుల రద్దీ ఎక్కువగా ఉండే లడ్డూ కౌంటర్ సమీపంలో ప్రత్యేకంగా ఉత్పత్తుల కౌంటర్‌ను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.