CM Jagan : రేపు ఢిల్లీ వెళ్ళనున్న ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి

UPDATED 1st JUNE 2022 WEDNESDAY 05:00 PM

YS Jagan : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రేపు గురువారం ఢిల్లీలో పర్యటించనున్నారు. రేపు ఉదయం 11-30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీ బయలుదేరి వెళతారు.మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీ చేరుకుని అక్కడ నుంచి వన్ జన్‌ఫథ్ కు చేరుకుంటారు. ఆయన అక్కడ రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులు,పోలవరానికి నిధులు తదితర అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించే అవకాశం ఉంది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us