మరిడమ్మ హుండీ ఆదాయం లెక్కింపు

పెద్దాపురం,28 మే 2020 :(రెడ్ బీ న్యూస్): మరిడమ్మ అమ్మవారి హుండీ ఆదాయాన్ని దేవాదాయ ధర్మాదాయశాఖ అధికారుల సమక్షంలో గురువారం లెక్కించినట్లు ఆలయ అసిస్టెంట్ కమీషనర్ కె.విజయలక్ష్మీ తెలిపారు.119 రోజులకు రూ. 3,50,100 ఆదాయం సమకూరినట్లు ఆమె పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో దేవస్థానం ఫౌండర్ ట్రస్టీ డాక్టర్ చింతపల్లి బ్రహ్మాజీ, దేవాదాయ శాఖ ఇనస్పెక్టర్ వీఎల్‌ఎన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us