Indira Devi: మహేశ్ బాబుకు మాతృవియోగం.. అనారోగ్యంతో కన్నుమూసిన ఇందిరాదేవి

UPDATED 28th SEPTEMBER 2022 TUESDAY 07:25 AM

Indira Devi: ‘సూపర్ స్టార్’ కృష్ణ సతీమణి, మహేశ్ బాబు తల్లి ఇందిరా దేవి (70) అనారోగ్యంతో కన్నుమూశారు. ఫిల్మ్ నగర్, పద్మాలయ స్టూడియో పరిధిలో నివాసం ఉంటున్న ఇందిరా దేవి బుధవారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు.

సూపర్ స్టార్’ కృష్ణ మొదటి భార్య ఇందిరా దేవి. వారికి ఐదుగురు సంతానం. రమేశ్ బాబు, మహేశ్ బాబు, పద్మావతి, మంజుల, ప్రియదర్శిని వారి సంతానం. వీరిలో రమేష్ బాబు కొద్ది రోజుల క్రితమే కన్నుమూశారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us