AP CS : మంగళవారం రాత్రిలోగా ఉద్యోగులకు జీతాలు: సీఎస్ సమీర్ శర్మ

Updated 1 February 2022 Tuesday 06:15 PM

అమరావతి (రెడ్ బీ న్యూస్): ఉద్యోగులు, ప్రభుత్వం వేర్వేరు కాదని.. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సమీర్ శర్మ పేర్కొన్నారు.. ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగులు ఎవరికీ జీతాలు తగ్గించవద్దని సీఎం జగన్ చెప్పారన్నారు. ఈ మేరకు మంగళవారం రాత్రి వరకు ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తామని చెప్పారు. ఇవాళ జీతాలు రాని వారికి బుధవారం జమ చేస్తామని పేర్కొన్నారు. 'ఉద్యోగ సంఘాల నాయకులతో మంత్రుల బృందం చర్చిస్తోంది. ఉద్య, కార్యాచరణను ఉద్యోగులు వాయిదా వేసుకోవాలి. సమస్యలకు సమ్మె పరిష్కారం కాదు. ఉద్యోగులతో ఓపెన్ మైండ్ తో చర్చలకు సిద్ధంగా ఉన్నాం' సీఎస్ తెలిపారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us