కాండ్రకోటలో ఘనంగా సామూహిక కుబేర వ్రతం

UPDATED 9th JUNE 2017 FRIDAY 11:30 AM

పెద్దాపురం: తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో భువనేశ్వరీ సమేత కోటేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం ఘనంగా కుబేర వ్రతం నిర్వహించారు. దీనిలో భాగంగా ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు స్వయంగా మూడు శుక్రవారాలు సామూహిక లక్ష్మీ కుబేర వ్రతాల నిర్వహణలో భాగంగా మొదటి రోజు, మొదటి శుక్రవారం దీనిని నిర్వహించారు. శైవాగమ అర్చకులు యలమంచిలి దత్తాత్రేయ శర్మ ఆధ్వర్యంలో భక్తుల సహయ సహకారాలతో ఈ వ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ప్రసాదాలను వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us