బాల గణితావధానిగా రాణిస్తున్న వంశీ

UPDATED 3rd MAY 2017 SATURDAY 10:00 AM

సామర్లకోట: కాకినాడ ఆదిత్యలో 10వ తరగతి చదువుతున్న తోటకూర వంశీ గణితావధానంలో రాణిస్తున్నాడు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడు, ప్రముఖ గణితావధాని తోటకుర సాయిరామకృష్ణ దగ్గర శిక్షణ పొంది గణితావధానంలో ప్రత్యేకంగా రాణిస్తున్నాడు. ముఖ్యంగా జాతీయ పర్వదినాలు, ప్రముఖుల జన్మదిన వేడుకలకు తన గణితావధాన చాతుర్యంతో మాయా చదరంగాన్నిరూపొందించి అందరి మన్ననలను అందుకొంటున్నాడు. అలాగే తన గురువు సాయిరామకృష్ణ జన్మదినోత్సవం సందర్భంగా ఎటు కూడిన 53 వచ్చే విధంగా మాయా చదరంగాన్ని రూపొందించి కానుకగా అందించి తన గురుభక్తిని చాటుకున్నాడు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us