రంజాన్ తోఫా సరుకులను పరిశీలించిన ఆర్ డి వో

UPDATED 17th JUNE 2017 SATURDAY 5:00 PM

కాకినాడ: ఈ నెల 19 నుండి ముస్లింలకు పంపిణి చేసే రంజాన్ తోఫా సరుకులను స్థానిక ఎం.ఎల్.ఎస్ పాయింట్ వద్ద  రెవిన్యూ డివిజినల్ అధికారి ఎల్.రఘుబాబు పరిశీలించారు. గోధుమ పిండి, పంచదార, నెయ్యి, సేమ్యా, సంచులను డివిజన్ లోని అన్ని మండలాలకు తక్షణం  చేర్చవలసినదిగా పౌర సరఫరా అధికారులను ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎ ఎస్ వో  పి.సురేష్, ఎం ఎస్ వో ఎం.సూరిబాబు, చౌక దుకాణాల సంఘ అధ్యక్షుడు కె. వీరబ్రహ్మనాయుడు తదితరులు పాల్గొన్నారు. 
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us