Crime News: ప్రకాశం జిల్లాలో ప్రైవేట్‌ బస్సు దగ్ధం

పర్చూరు (రెడ్ బీ న్యూస్) 16 డిసెంబర్ 2021: ప్రకాశం జిల్లా పర్చూరు మండలం తిమ్మరాజుపాలెం వద్ద ఓ ప్రైవేట్‌ బస్సులో మంటలు చెలరేగాయి. దీంతో మంటల ధాటికి బస్సు పూర్తిగా దగ్ధమైంది. అప్రమత్తమైన ప్రయాణికులు వెంటనే బస్సు నుంచి బయటకి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. ప్రయాణికుల సామగ్రి మంటల్లో దగ్ధమైంది. బస్సు హైదరాబాద్‌ నుంచి చీరాల వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us