Home General Viewpage Previous Next విజయవాడ సీపీగా కాంతిరాణా టాటా నియామకం అమరావతి (రెడ్ బీ న్యూస్) 1 డిసెంబరు 2021: విజయవాడ పోలీస్ కమిషనర్గా కాంతిరాణా టాటా నియమితులయ్యారు. ప్రస్తుతం అనంతపురం రేంజ్ డీఐజీగా ఉన్న కాంతిరాణా టాటాను విజయవాడకు బదిలీ చేశారు. ఇప్పటి వరకు విజయవాడ సీపీగా బత్తిన శ్రీనివాసులు పనిచేశారు. Related News విభిన్న సంప్రదాయం: మహిళలకు ప్రవేశం లేని దిండుగల్ కోటకరుప్పన్ స్వామి ఉత్సవాలు PGRS: పీజీఆర్ఎస్ వేదికపై రాజకీయ నేతలు ప్రత్యక్షం: జిల్లా కలెక్టర్ తీరుపై విమర్శల దుమారం! GREENFIELD HIGHWAY : కాకినాడ పోర్టుకు మరో మకుటం KERALA MINISTER VISIT: ఏపీ ఆహార సరఫరా వ్యవస్థపై కేరళ మంత్రి అనూప్ జాకబ్ అధ్యయనం SOCIAL MEDIA : సోషల్ మీడియా అడ్మిన్లు బాధ్యతగా వ్యవహరించాలి: CI YRK శ్రీనివాస్ Peddapuram RDO: పాఠశాలల్లో ఆర్డీవో ఆకస్మిక తనిఖీలు : విద్యార్థులతో మమేకం, భోజన నాణ్యత పరిశీలన