UPDATED 21st APRIL 2018 SATURDAY 9:00 PM
సామర్లకోట: స్థానిక 30వ వార్డు కౌన్సిలర్ బడుగు శ్రీకాంత్ తల్లి మరియమ్మ శుక్రవారం మృతి చెందిన విషయం తెలుసుకున్న పెద్దాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కో-ఆర్డినేటర్ తోట సుబ్బారావు నాయుడు శనివారం శ్రీకాంత్ ను పరామర్శించి సంతాపం తెలియజేశారు. అలాగే పరామర్శించిన వారిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆవాల లక్ష్మీనారాయణ, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి వెంకటప్పారావు చౌదరి, మద్దాల శ్రీను, మేకా శ్రీను, సేపేని సురేష్, వి.ఆర్.ఎల్. ప్రసాద్, కానుబోయిన విజయకృష్ణ, తదితరులు ఉన్నారు.







