AP News: ఏపీలో మహిళా పోలీసు విభాగం ఏర్పాటు.. నోటిఫికేషన్ జారీ ప్రభుత్వం

అమరావతి (రెడ్ బీ న్యూస్) 12 జనవరి 2022 : ఆంధ్రప్రదేశ్ లో మహిళా పోలీసు విభాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. తద్వారా వార్డు, గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులు మహిళా పోలీసులుగా మారనున్నారు. సర్వీసు నిబంధనలు, పోస్టుల కేటగిరి ప్రకటిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 5 విధాలుగా మహిళా పోలీసు విభాగంలో పోస్టులను భర్తీ చేయనున్నారు. నేరుగా నియామకాల ద్వారా 90 శాతం మహిళా పోలీసులను భర్తీ చేస్తారు. మరో 5 శాతం మహిళా హోంగార్డులు.. గ్రామ, వార్డు వాలంటీర్ల నుంచి మరో 5 శాతం మందిని భర్తీ చేయనున్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us