మరిడమ్మ దేవస్థానంలో ఆకట్టుకున్న కూచిపూడి నృత్య ప్రదర్శన

పెద్దాపురం (రెడ్ బీ న్యూస్) 9 జనవరి 2022 : స్థానిక మరిడమ్మ అమ్మవారి దేవస్థానంలో దేవాదాయ ధర్మాదాయశాఖ ఆధ్వర్యంలో ధర్మపథం కార్యక్రమంలో భాగంగా ఆదివారం నిర్వహించిన కూచిపూడి నృత్య ప్రదర్శన పలువురుని ఎంతగానో ఆకట్టుకుంది. దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ కె.విజయలక్ష్మీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. చిన్నారులు పూజిత, సహస్ర, గీతిక, వైశాలి, కుమారి తదితరులు ప్రదర్శించిన నృత్య రూపకాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us