UPDATED 26th JANUARY 2018 FRIDAY 6:30 PM
సామర్లకోట: తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పట్టణానికి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త కటకం గంగబాబు హార్ట్ ఆపరేషన్ చేయించుకున్న విషయం తెలియడంతో పెద్దాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి కో- ఆర్డినేటర్ తోట సుబ్బారావు నాయిడు పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఆవాల లక్ష్మీనారాయణ, కంటే రాఘవ, మేకా శ్రీను, సేపేని సురేష్, శెట్టిబత్తుల, గంప శివ, సారంపాటి లోవాచారి, తుమ్మల వాసు, యోహాన్, తదితరులు ఉన్నారు.







