Yoga asanas in saree: చీరలో ఆసనాలు వేసి అదరగొట్టింది

Updated 4th February 2023 Saturday 08:10 pm

Yoga asanas in saree: మన సాంప్రదాయ దుస్తులైన చీరలు నేటి కాలంలో కనుమరుగై పోయాయి. పెళ్లిళ్లు, ఫంక్షన్లకు మాత్రమే మహిళలు చీరలు కట్టుకుంటున్నారు. ఇక చీర కట్టుకున్న చాలామంది కొంత అసౌకర్యానికి గురవుతుంటారు. నడవటానికి, చీరను క్యారీ చేయడానికి సతమతమవుతుంటారు. ఈక్రమంలో ఓ మహిళ చీరలో యోగాసనాలు వేసి ఆశ్చర్యపరిచింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుండగా ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us