బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోండి

UPDATED 30th JULY 2017 SUNDAY 5:00 PM 

కాకినాడ: బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీకి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎస్.సి, ఎస్.టి కమీషన్ చైర్మన్ కారెం శివాజీ అధికారులను కోరారు. స్థానిక ఆర్&బి అతిధిగృహంలో ఈ సందర్భంగా ఆయన ఆదివారం ప్రజలనుంచి విజ్ఞాపనలు స్వీకరించారు. జిల్లా అపరీష్కృతంగా ఉన్న దళిత, గిరిజన, భూసమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా అట్రాసిటి సంఘటనల్లో బాధితులకు సత్వర పరిహారం చెల్లింపు దోషుల అరెస్ట్ వంటి విషయాలపై ఎక్కువగా విజ్ఞాపనలు వచ్చాయని, వాటిని సత్వరమే పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్-2, డిఆర్వో సాంఘిక సంక్షేమ శాఖ జెడి లతో ఆయన చర్చించారు. 

 

 

 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us