కార్తిక పూజలకు రత్నగిరి సన్నద్ధం

అన్నవరం (రెడ్ బీ న్యూస్) 6 నవంబర్ 2021: పవిత్ర కార్తికంలో అన్నవరం సత్యదేవుని దర్శనానికి భక్తులు భారీగా తరలిరానున్నారు. అత్యధికంగా 1.5 లక్షల వ్రతాలు జరుగుతాయని అంచనా శని, ఆది, సోమ, దశమి, ఏకాదశి, పౌర్ణమి పర్వదినాల్లో రద్దీ ఉంటుందని భావిస్తున్నారు. రూ.300 వ్రతాలకు అదనపు వ్రతమండపాలు సిద్ధం చేశారు. ఖాళీగా ఉన్న మెయిన్‌ క్యాంటీన్‌ భవనాన్ని డార్మెటరీగా తీర్చిదిద్దామని ఈవో వి.త్రినాథరావు తెలిపారు. కరోనా వేళ గిరిప్రదక్షిణకు వీలులేదని అధికారులు అంటున్నారు. తెప్పోత్సవం, జ్వాలా తోరణం, పంపా హారతులు కొవిడ్‌ నిబంధనల మేరకు నిర్వహిస్తారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us