అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష

పెద్దాపురం: 6 జూన్ 2020(రెడ్ బీ న్యూస్): మండలస్థాయిలో అమలవుతున్న అభివృద్ధి పనులపై పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో మండల స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సమీక్షలో తాగునీరు, గ్రామాల్లో పారిశుధ్యం, రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయాలు, నాడు - నేడుకు సంబంధించిన పనులను అడిగి తెలుసుకుని తగు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఈవోపీఆర్డీ కరక హిమమహేశ్వరి, ఆర్.డబ్ల్యూ.ఎస్ ఏఈ అప్పలరాజు, ఎంఈవో జోసెఫ్ ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us