Tip: రూ.4.20 లక్షలటిప్పు ఇచ్చి పండగ చేస్కోమన్నారు..

న్యూ మెక్సికో (రెడ్ బీ న్యూస్) 26 డిసెంబర్ 2021: అమెరికాలోని ఆల్‌బుకకీ రెస్టారెంటులో పనిచేసే ఇద్దరు సర్వర్లకు ఏకంగా రూ.4.20 లక్షల (5,555 డాలర్లు) టిప్పు వచ్చింది. ఈ రెస్టారెంటుకు ఇటీవల వచ్చిన కొంతమంది వ్యాపారుల బృందం ఈ టిప్పు వేసింది. స్థానిక వ్యాపార సంస్థ ‘బ్యాటిల్‌ టెస్టెడ్‌ బిజినెస్‌’ ఈ ఉదారత చూపింది. రెస్టారెంటులు, వాటిలో పనిచేసే సిబ్బంది కొవిడ్‌ మహమ్మారి ప్రభావంతో ఆర్థికంగా కుంగిపోయి ఉన్నారని, వారికి ఏదోవిధంగా సాయం చేయాలనే అలా టిప్పు ఇచ్చినట్లు సంస్థ తన ఫేస్‌బుక్‌ పేజీలో తెలిపింది

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us