Medico Preeti Case: వరంగల్ వేధింపుల బాధితురాలు ప్రీతి మరణం.. కాపాడేందుకు చాలా ప్రయత్నించామన్న నిమ్స్ వైద్యులు

Updated 26th February 2023 Sunday 9:30 pm

Medico Preeti Case: వరంగల్‌ కాకతీయ మెడికల్ కాలేజీలో అనస్తీషియా విభాగంలోని పీజీ చదువుతున్న వైద్య విద్యార్థి ప్రీతి, కాలేజీలో సీనియర్ల వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నం చేసుకుని విషమ పరిస్థితిలో ఆసుపత్రిలో చేరింది. అయితే ఐదు రోజులుగా మృత్యువుతో పోరాడుతూ చికిత్స తీసుకుంటున్న ప్రీతి మరణించినట్లు ఆదివారం సాయంత్రం నిమ్స్ వైద్యులు తెలిపారు. ఎక్మో, వెంటిలేటర్ మీద నిమ్స్ ఆసుపత్రిలో ఆమెకు వైద్యం అందించారు. కాగా, ప్రీతిని కాపడడానికి తాము ఎంతగానో ప్రయత్నించామని, కానీ కాపాడలేకపోయామని నిమ్స్ వైద్యులు తెలిపారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us