Crime News:కడప జిల్లా కొత్తపల్లిలో చెట్టును ఢీకొన్న కారు.. ముగ్గురి మృతి

Updated 30 January 2022 Sunday 09:00 PM

కడప (రెడ్ బీ న్యూస్): రైల్వేకోడూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. చెట్టును కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో ముగ్గురు మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కారులో ఉన్న మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కారు నెంబర్ ఆధారంగా మృతుల వివరాలు సేకరించారు. కారు అదుపు తప్పడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us