Perni Nani: ఎవరికీ సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదు: మంత్రి పేర్నినాని

UPDATED 11th FEBRUARY 2022 FRIDAY 10:10 PM

హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్): నటుడు మోహన్‌బాబు చిరకాల మిత్రుడు, కాఫీకి ఆహ్వానించారని ఏపీ మంత్రి పేర్ని నాని అన్నారు. సీఎం జగన్‌ను కలిసిన సినిమావాళ్లకు వైసీపీ సభ్యత్వం ఉందా? అని మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. నిన్నటి భేటీపై ఎవరికీ సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదని మంత్రి పేర్ని నాని తెలిపారు. తాను చెప్పిన తర్వాతే విష్ణు అప్డేట్‌ చేశారని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us