Adipurush : ప్రభాస్ ఆదిపురుష్ ట్విట్టర్ రివ్యూ.. టాక్ ఎలా ఉందో తెలుసా..?

Updated 16th June 2023 Friday 7:50 am

Prabhas Adipurush : రామాయణ కథాంశంతో ప్రభాస్ రాముడిగా కృతి సనన్ (Kriti Sanon) సీతగా, సైఫ్ అలీఖాన్ (Saif Alikhan) రావణాసురుడిగా తెరకెక్కిన సినిమా ఆదిపురుష్. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్ లో, టి సిరీస్ – రెట్రోఫైల్స్ సంయుక్త నిర్మాణంలో 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. రామాయణ కథ కావడంతో దేశవ్యాప్తంగా మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఇండియా వైడ్ 4000 పైగా స్క్రీన్స్ లో భారీ స్థాయిలో రిలీజ్ అవుతుంది.

ఇక కొన్ని చోట్ల ఇప్పటికే బెన్ఫిట్ షోలు పడిపోయాయి. అలాగే యూఎస్ ప్రీమియర్స్ కూడా పడ్డాయి. ఇక సినిమా చూసిన కొందరు ప్రేక్షకులు ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us