CM Jagan: లతా మంగేష్కర్ మృతి పట్ల సంతాపం తెలిపిన సీఎం జగన్

UPDATED 6 FEBRUARY 2022 SUNDAY 12:30 PM

అమరావతి (రెడ్ బీ న్యూస్): లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ మృతిపై పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సోషల్ మీడియావేదికగా స్పందిస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‎మోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా లత మృతిపట్లు ఆయన ప్రగాఢ సంతాపం తెలిపారు. ‘లతా మంగేష్కర్ జీ ఇక మన మధ్య లేరని తెలిసి బాధపడ్డాను. ఆమె మధురమైన స్వరం నిత్య ప్రతిధ్వనిస్తూనే ఉంటుందన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి’ అని జగన్ ట్వీట్ చేశారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us