Sangam Nellore Barrages : నెరవేరిన నెల్లూరు ప్రజల చిరకాల స్వప్నం.. సంగం, నెల్లూరు బ్యారేజీలను ప్రారంభించిన సీఎం జగన్

UPDATED 6th SEPTEMBER 2022 TUESDAY 05:30 PM

Sangam Nellore Barrages : నెల్లూరు జిల్లా ప్రజల చిరకాల స్వప్నం నెరవేరింది. సంగం, నెల్లూరు బ్యారేజీలను సీఎం జగన్ ప్రారంభించారు. అనంతరం వాటిని జాతికి అంకితం చేశారు.

సంగం బ్యారేజీ 7.5లక్షల క్యూసెక్కుల డిశ్చార్జ్ కెపాసిటీ కలిగుంది. మూడేళ్లలో సంగం, నెల్లూరు బ్యారేజీలను పూర్తి చేసుకున్నాం అని జగన్ చెప్పారు. గత పాలకులకు బ్యారేజీలు కట్టాలన్న ఆలోచన కూడా రాలేదని జగన్ విమర్శించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి నెల్లూరుకు మంచి చేశారన్న జగన్.. దాన్ని నేను కొనసాగించా అని చెప్పారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us