వెయిట్ లిఫ్టింగ్ లో మహారాణి కళాశాల విద్యార్థిని గోల్డ్ మెడల్

UPDATED 8th DECEMBER 2017 FRIDAY 7:00 PM

పెద్దాపురం: తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పట్టణం స్థానిక మహారాణి కళాశాల బి.ఏ. రెండవ సంవత్సరం విద్యార్థిని  నందిని అన్నూర్ ఇంటర్ కాలేజియేట్ ఛాంపియన్ షిప్ వెయిట్ లిఫ్టింగ్ 70 కేజీల విభాగంలో విశేష ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్ సాధించినట్లు కళాశాల వ్యాయమ అధ్యాపకుడు వీరయ్య చౌదరి తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థిని కళాశాల ప్రిన్సిపాల్ ఇందిరా ఆశాలతా పీటర్, అధ్యాపకులు, తదితరులు అభినందించారు.      

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us