అంగన్వాడీ కేంద్రంలో బాల సంజీవిని ప్రారంభం

UPDATED 1st AUGUST 2018 WEDNESDAY 9:00 PM

సామర్లకోట: స్థానిక పెన్షన్ లైన్ లో గల అంగన్వాడీ కేంద్రంలో బుధవారం బాల సంజీవిని కార్యక్రమాన్ని మూడవ వార్డు కౌన్సిలర్ పోలిపల్లి హైమావతి యొక్క కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గర్భిణీలకు పోషణ సరుకులు పంపిణీ చేశారు. ప్రత్యేక పోషణ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం బాల సంజీవని కార్యక్రమం ప్రారంభించిందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో గర్బిణీలు, బాలింతలు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us