మహా ప్రాకారం.. ఉత్సవాలకు శ్రీకారం

అంతర్వేది (రెడ్ బీ న్యూస్) 22 డిసెంబర్ 2021: అంతర్వేది క్షేత్రంలో అరుంధతీ వశిష్ఠుల దేవాలయం వద్ద ఈ నెల 23నుంచి 27వ తేదీ వరకు చతుఃషష్ఠి యోగినీ ప్రతిష్ఠా మహోత్సవాలు నిర్వహించనున్నట్లు వశిష్ఠ ఆశ్రమ, దేవాలయ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే సీహెచ్‌ సత్యనారాయణమూర్తి మంగళవారం వెల్లడించారు. 108 దేవతామూర్తులను ప్రతిష్ఠ చేయడానికి రూ.కోట్లతో మహా ప్రాకార మండపాన్ని నిర్మించి, సుందరంగా తయారు చేస్తున్నారు. 23న మహోత్సవాలకు అంకురార్పణ, 24, 25, 26న విగ్రహాల ప్రతిష్ఠ, 27న మహాశాంతి హోమం ఉంటాయని ప్రసాద్‌ గురూజీ తెలిపారు. కార్యక్రమానికి ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రముఖులు వచ్చే అవకాశం ఉండటంతో ఏర్పాట్లు చేస్తున్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us