AP News: ఏపీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల

అమరావతి (రెడ్ బీ న్యూస్) 28 డిసెంబర్ 2021: ఏపీలో ఎట్టకేలకు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. రెవెన్యూ, దేవాదాయాశాఖల్లో ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ మంగళవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రెవెన్యూశాఖలో 670 పోస్టులు, దేవాదాయశాఖ లో 60 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈనెల 30 నుంచి వచ్చే నెల 19 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. నోటిఫికేషన్ల పూర్తి వివరాలను ఏపీపీఎస్సీ వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us