అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి

UPDATED 6th MARCH 2018 TUESDAY 10:00

సామర్లకోట: అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలని పలువురు సంఘ సభ్యులు పేర్కొన్నారు. స్థానిక పేరంటాళ్ళ పుంతలో అంబేద్కర్ కృషి సేవా సంఘాన్ని మంగళవారం ఏర్పాటు చేశారు. సంఘ అధ్యక్షుడిగా వందే శ్యాంబాబు, ఉపాధ్యక్షుదుగా కానేటి బుల్లి అప్పారావు, కార్యదర్శిగా బీపెల్లి ప్రసాద్, సహాయ కార్యదర్శిగా గోడపాటి రాజశేఖర్, కోశాధికారిగా గూటం జోన్, సహాయ కోశాధికారిగా బి. ఆదినారాయణ ఎన్నికైయ్యారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులను ఎస్సై ఎల్. శ్రీనివాస్ నాయక్, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, మున్సిపల్ వైస్ చైర్మన్ యార్లగడ్డ రవిచంద్రప్రసాద్, కౌన్సిలర్లు మన్యం చంద్రరావు, ఊబా జాన్ మోజెస్, మాజీ కౌన్సిలర్ నేతల హరిబాబు, తదితరులు అభినందించారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us