మహిళలకు కుట్టు మిషన్లు అందజేత

UPDATED 15th MARCH 2018 THURSDAY 10:00 PM

సామర్లకోట: స్థానిక విద్యా వికాస్ పాఠశాలలో లయన్స్ క్లబ్, శ్రీ టెక్నాలజీస్ సంయుక్త ఆధ్వర్యంలో టైలరింగ్ లో శిక్షణ పొందిన మహిళలకు గురువారం కుట్టుమిషన్లను అందచేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు ఇటువంటి శిక్షణా కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మద్దిరాల శివనాగకృష్ణ,  చిత్తులూరి వీర్రాజు, కటకం గంగబాబు, గుండు శంకరరావు, కానుబోయిన విజయకృష్ణ, సేపేని సురేష్ తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us